చిన్నప్పుడు గుండి మింగితే గుండి మింగినోడు అని పిలుస్తూ కాల క్రమేణా అది డింగు గా రూపాంతరం చెందింది అదన్నమాట నా పేరు కున్న కధ